అనంతపురం జిల్లా వార్తలు…

0
142

జిల్లా:అనంతపురం
సెంటర్:గుత్తి
యాంకర్ వాయిస్ : గుత్తి పట్టణంలో కొద్ది పాటి వర్షానికే జలమయం అయిన ఆర్.టి.సి.బస్టాండ్…ఇబ్బంది పడ్డ ప్రయాణీకులు….
వాయిస్ ఓవర్: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఈరోజు సాయంత్రం ఒక గంటపాటు కురిసిన వర్షానికి బస్టాండ్ జలమయం అయినది.వర్షం నీరు డ్రయనేజి నీరు కలసి ఒక్కసారిగా బస్టాండ్లోకి ప్రవేశించాయి.దీంతో ప్రయాణీకులు,ఆవరణంలో దుకానందారులు ఇబ్బంది పడ్డారు.డ్రయనేజి వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది అని ప్రయాణీకులు వాపోయారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని కోరారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here