ప్రకాశం జిల్లాలో ఆదిపత్యపోరు మొదలు

0
146

యాంకర్ వాయిస్

స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాజకీయ నాయకులు ఆధిపత్యం చూపించుకోవడానికి పోటీపడ్డారు.జాతీయ జెండాను తామే ఎగురవేయాలంటూ ఇరు పార్టీల వర్గీయులు వాగ్వాదానికి దిగారు.

వాయిస్ ఓవర్

ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణ మూర్తి జెండా ఎగురవేసేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు ఆమంచి శ్రీనివాసరావు(స్వాములు) తన అనుచరులతో తహసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చాడు.తమ పార్టీ అధికారంలో ఉందని జెండా వందనంలో మేము కూడా పాల్గొంటానికి వచ్చాము అని తెలిపారు.విషయం తెలుసుకుని మాజీ మంత్రి టీడీపీ నాయకులు పాలేటి రామారావు తన అనుచరులతో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోవడం తో ఉద్రిక్తత మోదైలైంది.పోలీసులు టీడీపీ వర్గీయులకు నచ్చ చెప్పి పంపిస్తున్నా నేపధ్యంలో వారిపై దాడి చేసేందుకు వైసీపీ ,టీడీపీ నాయకులు దాడిచేసుకోవడానికి యత్నించారు. యత్నించారు.పోలీసులు ఈ తరుణంలో స్వల్ప లాటి ఛార్జ్ చేశారు.అనంతరం వైసీపీ వర్గీయులు కార్యాలయ గేటు ను నెట్టి వేసు జై ఆమంచి జై జై అమంచి అంటూ నినాదాలు చేసి వెళ్లిపోయారు.ఎమ్మెల్యే బలరాం పరుష పదజాలంతో వైసీపీ నేత యడం రవి శంకర్ ని దుర్బర్షాలడారు.దింతో పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టి ప్రశాంత వాతావరణంలోకి తీసుకువచ్చారు.ఏదీ ఏమైనా ఈ విషయంలో పొలీసులు విఫలమైయ్యారని అనుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here