యాంకర్ వాయిస్
చీరాలలో నకిలీ పోలీస్ హల్చల్
వాయిస్ ఓవర్
స్థానిక గోపాల కృష్ణయ్య పార్క్ వద్ద రామనగర్ కు చెందిన కట్టా జనార్దన్ తను పోలీస్ నుఅంటూ హల్ చల్ చేసాడు.చీరాల దుకాణాల్లో తినుబండారాలు అమ్ముకొని జీవించే మాజేటి హరిప్రసాద్ వద్ద నుండి గతవారం గురువారం రాత్రి 10 గంటల సమయంలో నీవు పాన్ పరగ్ ,గుట్కాలు అమ్ముతున్నావ్ అంటూ తన వద్ద ఉన్న 3000 రూపాయలను తస్కరించి పారిపోయాడు.దీనిపై బాధితుడు పోలీసులకు పిర్యాదు చేసారు. పోలీసులు కు ఫిర్యాదిదారుడు ఇచ్చిన ఆనవాలు ప్రకారం పోలీసులు వ్యక్తిని,స్కూటీని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేసినట్లు చీరాల 1వ పట్టణ సీఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. సమావేశంలో ఎసైలు సురేష్ కుమార్,నాగశ్రీను పాల్గొన్నారు.