*రేపు లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్న అంబటి* పలనాడువార్త… వావిలాల సేవా సమితి ఆధ్వర్యంలో రేపు ఉదయం సత్తెనపల్లి నియోజకవర్గం లో 1 లక్షమొక్కలు నాటే కార్యక్రమం మొదలవుతుందని ఈకార్యక్రమానికి శాసన సభ్యులు అంబటి రాంబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటి ప్రారంభిస్తారని ఒక ప్రకటనలో కమిటీ సభ్యులు తెలిపారు. మొదటి విడతగా రేపు కండ్లకుంట గ్రామంలో 3000, సత్తెనపల్లి పట్టణంలో 250, వచ్చే ఆదివారం సత్తెనపల్లి 2000 మొక్కలు నాటడం జరుగుతుందని వారు తెలిపారు.

0
188

*రేపు లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్న అంబటి*

పలనాడువార్త…

వావిలాల సేవా సమితి ఆధ్వర్యంలో రేపు ఉదయం సత్తెనపల్లి నియోజకవర్గం లో 1 లక్షమొక్కలు నాటే కార్యక్రమం మొదలవుతుందని ఈకార్యక్రమానికి శాసన సభ్యులు అంబటి రాంబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటి ప్రారంభిస్తారని ఒక ప్రకటనలో కమిటీ సభ్యులు తెలిపారు. మొదటి విడతగా రేపు కండ్లకుంట గ్రామంలో 3000, సత్తెనపల్లి పట్టణంలో 250, వచ్చే ఆదివారం సత్తెనపల్లి 2000 మొక్కలు నాటడం జరుగుతుందని వారు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here