0
218

*_టుడే న్యూస్ అప్డేట్స్_*

_👉-ఎక్సైజ్, రెవెన్యూ శాఖలతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష.._

_👉-టీఎస్ మున్సిపల్ ఎన్నికల పిటిషన్ పై హైకోర్టులో విచారణ.._

_👉-అమరావతి:పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం.._

_👉-వరంగల్, పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.._

_👉-టీటీడీ ఆలయంలో ఆర్జిత సేవలు పునరుద్ధరణ.._

_👉-ఎంబిబిఎస్ అడ్మిషన్ల పై దాఖలైన పిటీషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ.._

_👉-ఆసీస్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం.._

_👉-భారత్-వెస్టిండీస్ మధ్య చివరి వన్డే.._

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here