*60 దాటిన రైతులకు శుభవార్త.* పలనాడువార్త… మీ గ్రామంలో ఎవరి పేరు పైనైన భూమి ఉండి 60 సంవత్సరాలు దాటినవారెవరైనా ఉంటే వెంటనే మీసేవకు వెళ్లి PMKMY కు అప్లై చేసుకోండి.వొచ్చేనెల నుండి 3000 పెన్షన్ పొందండి. దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకం కింద రైతులకు పెన్షన్ ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది. ఆ పథకాన్నే పీఎం కేఎంవై పథకం అని కూడా అంటారు. ఈ పథకం ద్వారా నమోదు చేసుకున్న రైతుకు 60 ఏళ్లు దాటాక.. నెలకు 3000 రూపాయల పెన్షన్ లభిస్తుంది. ఈ స్కీమ్ ను కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా పీఎం కేఎంవై పథకం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. దేశ వ్యాప్తంగా ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

0
132

*60 దాటిన రైతులకు శుభవార్త.*

పలనాడువార్త…

మీ గ్రామంలో ఎవరి పేరు పైనైన భూమి ఉండి 60 సంవత్సరాలు దాటినవారెవరైనా ఉంటే వెంటనే మీసేవకు వెళ్లి PMKMY కు అప్లై చేసుకోండి.వొచ్చేనెల నుండి 3000 పెన్షన్ పొందండి.

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకం కింద రైతులకు పెన్షన్ ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది. ఆ పథకాన్నే పీఎం కేఎంవై పథకం అని కూడా అంటారు. ఈ పథకం ద్వారా నమోదు చేసుకున్న రైతుకు 60 ఏళ్లు దాటాక.. నెలకు 3000 రూపాయల పెన్షన్ లభిస్తుంది. ఈ స్కీమ్ ను కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

దేశవ్యాప్తంగా పీఎం కేఎంవై పథకం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. దేశ వ్యాప్తంగా ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here