ఈ రోజు మన సుందిల్ల గ్రామo లోని పంచాయతీ కార్యాలయంలో మరియు మండల పరిషత్ , జిల్లా పరిషత్, పాఠశాలలో,వివిధ ఏరియాలలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా సర్పంచ్ దాసరి లక్ష్మీ-రాజలింగు గారు ముఖ్య అతిథిలు గా హాజరై పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దాసరి లక్ష్మీ రాజలింగు గారు మాట్లాడుతూ ముందుగా అందరికి73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మన స్వేచ్ఛ స్వాతంత్ర్యలతో జీవిస్తున్నo దాని వెనుక ఎంతో మంది స్వాతంత్ర్యసమరయోధుల తాయగా ఫలితమేగా ఆయన పేర్కొన్నారు, ఆర్టికల్ 370, 37A రదు వలన మన దేశం మొత్తం ఒకకే జెండా ఒకకే విధానం తో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది అని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గర్రెపల్లిసదానందo గారు పాలక వర్గా సభ్యులు, జనగామ వెంకటేష్, కంపెల్లి లక్ష్మీనారాయణ,ఆర్ల ప్రణీత-మనోజ్, తాటి సారయ్య, బోగిరి దివాకర్, గడ్డం తిరుపతి, TRS పార్టీ నాయకులు చక్రధర్ రెడ్డి, బాలకృష్ణ, గరెపల్లి ఆనందo, జనగామ రఘు, నాగరాజు ,జనగామ నర్సింగ్,సుధాకర్,సంపత్ రెడ్డి, చీమల లింగయ్య, వేముల సతీష్, పీక ఓదెలు,సతీష్, సతీష్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

0
264

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here