ఘనంగా అహ్మ్ ద్ భాషా పుట్టినరోజు వేడుక

0
296

పెద్దపల్లి జిల్లా
రామగుండం శాసనసభ్యుని కార్యాలయంలో టిఆర్ఎస్వి సీనియర్ విద్యార్థి నాయకులు అహ్మద్ పాషా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కేక్ కట్ చేయించి ఆయనకు తినిపించారు. అనంతరం పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు . ఇంకా ఈ పుట్టినరోజు వేడుకల్లో టిఆర్ఎస్ నాయకులు , పలువురూ మిత్రులు పాల్గొన్నారు… బ్యూరో చీఫ్. T. నాగరాజు
గడ్డం రాజు
పెద్దపల్లి స్టాఫ్ రిపోర్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here