ట్యాంకర్ బోల్తా తప్పిన భారీ ప్రమాదం

0
209

పత్రిక ప్రకటన
ఈ రోజు అనగా తేదీ 19-08-2019 TS22T2909 గల యాష్ష్ ట్యాంకర్ GM ఆఫీస్ మూల మలుపు వద్ద రాత్రి సమయము సుమారు 2 గంటలకు బోల్తా పడినది. ఆ సమయములో జనసంచారం లేనందున అక్కడ ప్రాణ నష్టము సంభవించలేదు. గతం లో కూడా ఈ స్థలములో ( GM ఆఫీస్ టర్నింగ్ ) వద్ద ఎన్నో వాహనాలు బోల్తా పడగా కొంత మంది మనుషులు గాయాలపాలు అయినారు మరియు వాహనములు డ్యామేజ్ అవినవి అందులో వున్న సరుకులు కూడా డ్యామేజ్ అవినవి. ఈ ప్రదేశంలో రోడ్ నిర్మాణ లోపాల వలన తరచుగా వాహనములు ప్రమాదమునకు గురిఅవుతున్నవి. కావున ఆ ప్రదేశములో గల రోడ్ నిర్మాణం లో గల లోపాలను సవరించి ప్రమాద నివారణనకు సహకరించాలిసిందిగా HKR రోడ్ lines ను కోరడం జరిగింది.
HKR రోడ్ Lines వారికీ నోటిస్ రూట్ పెట్రోలింగ్ ఆఫీసర్ దుర్గం శ్రీహరి గారికి ఇస్తూ హెచ్ కె ఆర్ పై అధికారులకు తెలియపరచ వలసిందిగా కోరడం జరిగినది
ఇట్లు

G. రమేష్ బాబు
ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్
ట్రాఫిక్ PS రామగుండము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here