*యువజన కాంగ్రెస్ ఆవిర్బవ వేడుకలు* గోదావరిఖని-: యువజన కాంగ్రెస్ ఆవిర్బవ వేడుకలను శుక్రవారం స్థానిక తిలక్ నగర్ లో యువజన కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ అధ్యక్షుడు యం.డి ముస్తాఫా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జెండా ఆవిష్కరించిన అనంతరం కేక్ కాట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి కుమారస్వామి, కాల్వ లింగస్వామి, బోంతల రాజేష్, మహంకాళి స్వామి, పీచర శ్రీనివాస్, వంగ శ్రీనివాస్, బోమ్మక రాజేష్, పెద్దెల్లి ప్రకాశ్, గాదం విజయ, యండి యాకూబ్, నాయిని ఒదేలు, గట్ల రమేశ్, సుతారి లక్ష్మన్ బాబు, విరబోయిన రవియాదవ్, గాదం నందు, ఎర్ర మధు, పీక అరుణ్ కుమార్, పట్ల మధు, కీర్తి నాగరాజు, సాయి కిరణ్, గుంపుల తిరుపతి, గడ్డం సతీష్, స్వప్న, జ్యోతి, తదితరులు పాల్గోన్నారు.

0
151

*యువజన కాంగ్రెస్ ఆవిర్బవ వేడుకలు*

గోదావరిఖని-: యువజన కాంగ్రెస్ ఆవిర్బవ వేడుకలను శుక్రవారం స్థానిక తిలక్ నగర్ లో యువజన కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ అధ్యక్షుడు యం.డి ముస్తాఫా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జెండా ఆవిష్కరించిన అనంతరం కేక్ కాట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి కుమారస్వామి, కాల్వ లింగస్వామి, బోంతల రాజేష్, మహంకాళి స్వామి, పీచర శ్రీనివాస్, వంగ శ్రీనివాస్, బోమ్మక రాజేష్, పెద్దెల్లి ప్రకాశ్, గాదం విజయ, యండి యాకూబ్, నాయిని ఒదేలు, గట్ల రమేశ్, సుతారి లక్ష్మన్ బాబు, విరబోయిన రవియాదవ్, గాదం నందు, ఎర్ర మధు, పీక అరుణ్ కుమార్, పట్ల మధు, కీర్తి నాగరాజు, సాయి కిరణ్, గుంపుల తిరుపతి, గడ్డం సతీష్, స్వప్న, జ్యోతి, తదితరులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here