రామగిరిమండల అధ్యక్షులు.పుదరి సత్యన్నారాయణ గౌడ్ అద్వర్యంలోనూతన SC.BC.సెల్ కమిటీలు

0
305
  1. ఈ రోజు మన సుందిల్ల గ్రామo లో రామగిరి మండల అధ్యక్షులు పుదరి సత్యనారాయణ గౌడ్ గారి ఆధ్వర్యంలో T.R.S పార్టీ గ్రామ మరియు యూత్ BC,SC సెల్ల్ నూతన కమిటీ ప్రకటించారు.గ్రామ అధ్యక్షుడు గా” కారే శంకర్ గారు ఉపఅధ్యక్షులు గా” జనగామ నాగరాజు గారు,పూసలు శేఖర్,ప్రధాన కార్యదర్శి గా”రమణరెడ్డి,కార్యదర్శిలుగా”జనగామ నర్సింగ్, పిట్టల సదానందoగారులుఏకగ్రీవంగా ఎన్నికయ్యారు,TRS పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడుగా ఎరుకల చందు గారు ఉపఅధ్యక్షులు పెగడ శ్రీకాంత్ గారు,BC సెల్ల్ ప్రెసిడెంట్ గా “బోగిరి భాస్కర్ గారు ,SC సెల్ల్ ప్రెసిడెంట్ గా జనగామ ప్రభాకర్ గారు ఎంపికయ్యారు.ఎంపికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా ఎంపికకు కృషి చేసిన TRS జిల్లా నాయకులు దాసరి రాజలింగు గారికి ప్రత్యక్ష ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా రామగిరి మండల ప్రధాన కార్యదర్శి అసం తిరుపతి,మండల అధికార ప్రతినిధి ఆరెల్లి కొమురయ్య గౌడ్, మండల నాయకులు బేత్తి కుమార్,పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here