*రామగుండము పోలీస్ కమీషనరేట్* *పత్రికా ప్రకటన* తేది: .16-08-19 *రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిదిలోని రైతుల వద్ద దాన్యం కోని డబ్బులు ఇవ్వక మోసం చేస్తున్నా “వైట్ కాలర్ అఫెండర్’ టంగుటూరు సతీష్ రెడ్డి పై పీడీ యాక్ట్‌* – *రామగుండము పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ* రామగుండము పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని రైతుల వద్ద దాన్యం కోని డబ్బులు ఇవ్వక మోసం చేస్తున్నా “వైట్ కాలర్ అఫెండర్’ టంగుటూరు సతీష్ రెడ్డి పై పీడీ యాక్ట్‌* నిందితునిపై పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేసిన రామగుండము పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ *టంగుటూరు సతీష్ రెడ్డి అలియాస్ సతీష్ కుమార్ రెడ్డి, తండ్రి): రమణా రెడ్డి, వయసు 35 సం.లు., కులం: రెడ్డి, యస్.కె.ఆర్.టి. ఎంటర్ ప్రైజెస్ యజమాని, ఇ.నెం.4-7-98, వీధి నెం.1, సైంటిస్ట్ కాలని, హబ్సిగూడ, హైదరాబాద్, స్వస్థలము: వెంకటాపురం స్వంత గ్రామం, వెంకటాపూర్ మండలం,నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్* అనబడే వ్యక్తి ఒక “వైట్ కాలర్ అఫెండర్’ యస్.కె.ఆర్.టి. ఎంటర్ ప్రైజెస్, హైదరాబాద్ అనే పేరు మీద కాన్వాసింగ్ ఏజెంట్ బిజినెస్ (రైతుల వద్ద నుండి వరి ధాన్యము కోని రైసు మిల్లుల మరియు ఆగ్రో ఇండస్ట్రీస్ కు అమ్మడం) స్థాపించి తన యొక్క ఏజెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతు వద్దనుండి వరిధాన్యము కోని కొంత అడ్వాన్సు చెల్లించి మిగతా నగదు పెద్ద మొత్తంలో ఎగ్గొట్టి రైతులను మోసం చేసే నేరాల్లో నిమగ్నమై నాడు. గతంలో కూడా ఈ నిందితుడు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలు నేరాలకు పాల్పడి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి తమ పబ్బం గడుపుకున్నారు. ఇతను రామగుండం, ఖమ్మం కమీషనరేట్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మరియు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రధేశ్ పరిధిలో మొత్తం (13) చీటింగ్ కేసులలో నిందితుడు . 2019 సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటి వరకు గల వ్యవధిలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో (8) నేరాలు చేసాడు. ఇతనిని దర్మారం పోలీస్ స్టేషన్ పరిదిలో నమోదైన కేసులో తేది 10-06-19 రోజున పెద్దపల్లి బస్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకోని గౌరవ కోర్ట్ ముందు హాజరు పరిచి కరీంనగర్ జైలుకు పంపడం జరిగింది. ప్రస్తుతం కరీంనగర్ జైలు లో ఉన్నాడు.ఇతనికి కరీంనగర్ జైలు అధికారుల సమక్షంలో పీ.డీ నిర్బంద ఉత్తర్వులను అందజేశారు.అనంతరం నిర్బంద ఉత్తర్వులను అందజేసి వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించడమైనది. పీ.డీ యాక్ట్‌ ఉత్తర్వులు అందుకున్న నిందితుడు గతంలో 2014 నుండి 2019 రామగుండము పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో టంగుటూరు సతీష్ రెడ్డి అలియాస్ సతీష్ కుమార్ రెడ్డి, తండ్రి: రమణా రెడ్డి, వయసు 35 సం.లు., కులం: రెడ్డి, యస్.కె.ఆర్.టి ఎంటర్ ప్రైజెస్ యజమాని, ఇ.నెం.4-7-98, వీధి నెం.1, సైంటిస్ట్ కాలని, హజిగూడ, హైదరాబాద్, స్వస్థలము: వెంకటాపురం స్వంత గ్రామం, వెంకటాపూర్ మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అనబడే వ్యక్తిని నిరోధించాలని ఉద్దేశ్యంతో పిడి ఆక్ట్ ప్రయోగించడం జరిగింది . నిర్భంధ చట్టం క్రింద నిర్భంధిస్తే తప్ప సాధారణ చట్టాల నిబంధన లు సదరు నేరస్తుడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అణచివేయడానికి సరిపోవని ఇతను సాధారణ చట్టాలను గౌరవించే వ్యక్తి కాదు కాబట్టి అతని అక్రమాలను అణచడానికి రాబోయే సమీప భవిష్యత్తులో, బెయిల్ పై బయటకు వచ్చి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పంచుకునే అవకాశముంది. కావున *సమాజం లో స్వేచ్ఛా సంచారం జనజీవనాన్ని మరియు సాధారణ ప్రజా జీవితానికి భంగం కలిగిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే భద్రత పరంగా లేదా సమాజ ప్రయోజనాల పరంగా ప్రస్తుతానికి అతను ఆ జైలు లో కాకుండా బయట ఉండకుడదు కాబట్టి అతను మరిన్ని చట్ట విరుద్ద కార్యకలాపాల్లో పాల్పంచుకోకుండా నిరోధించడానికి, విస్త్రత ప్రజలు ప్రయోజనాలరీత్యా ప్రజలను బెదిరిస్తూ వారి స్వేచ్చకి భంగం కలిగిస్తూ , ఇబ్బందులకు గురిచేస్తూ నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అందుకే నిందితుని పై పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేయడం జరిగిందని రామగుండము పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు*. *నిందితుని నేర నేపథ్యం* యస్.కె.ఆర్.టి. ఎంటర్ ప్రైజెస్ , హైదరాబాద్ అనే పేరు మీద కాన్వాసింగ్ ఏజెంట్ బిజినెస్ (రైతుల వద్ద నుండి వరిధాన్యము కొని రైస్ పిల్లలు మరియుఆగ్రో ఇండస్ట్రీ కు అమ్మడం) స్థాపించి ని యొక్క ఏజెంట్లు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతు వద్ద నుండి వరిధాన్యము తో కొంత అడ్యాను చెల్లించి మిగతా నగదు పెద్ద మొత్తంలో ఎగ్గొట్టి రైతులను మోసం చేసినావు. రామగుండం, ఖమ్మం కమిషనరేటు, కొమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా మరియు నెల్లూరు జిల్లా, ఆంధపదేశ్ గతంలో కూడా నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రధేశ్ రాష్ట్రం లో కూడా పలు నేరాలు వెల్లడి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేసి వచ్చిన డబ్బులతో పబ్బం గడుపుకున్నాడు. 2014 నుండి 2019 సంవత్సరం వరకు మొత్తం (13) నేరాలు అవి రామగుండం, ఖమ్మం కమీషనరేట్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మరియు నెల్లూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలకు చెందిన రైతుల వద్ద నుండి వరిధాన్యము కొని కొంత అడ్వాన్సు చెల్లింటి మిగలో నగదు పెద్ద మొత్తంలో ఎగొట్టి రైతులను మోసం చేయడం జరిగింది *రైతులను మోసం చేసినందుకు నమోదైన కేసుల వివరాలు* 1) పోడ్లకూర్ పి.యస్., నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, 2) చల్లపల్లి పి.యస్.. కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, 3) తల్లాడ పి.యస్, ఖమ్మం జిల్లా, 4) పెద్దపల్లి పి.యస్., రామగుండం కమీషనరేట్, 5) ధర్మారం పి.యస్. రామగుండం కమీషనరేట్ లో (4) కేసులు, 6) రామ కిష్టాపూర్ పి.యస్.. రామగుండం కమీషనరేట్, లో (3) కేసులు 7) బసంత్ నగర్ పి.యస్. రామగుండం కమీషనరేట్, 8) కాగజ్ నగర్ సి.య.స్, ఆసిఫాబాద్ జిల్లా, పై వాటిలో, 2019 సంవత్సరం లో ఇటీవలి కాలంలో చేసిన (8) నేరాలు పై కేసులనీ నమోదు చేయబడినవి. *రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిది పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలో 80 మంది రైతులను మోసం చేసి సుమారు 76 లక్షల రూపాయలు ,బొంపల్లి లో 12 లక్షలు ,రామకృష్ణాపూర్ 46 లక్షలు ,సిర్పూర్ 20 లక్షల రూపాయలు రైతులకు ఇవ్వకుండా వారిని మోసం చేయడం జరిగింది*. ఈ నిందితుడు, ఎస్.కె.ఆర్.టి. ఎంటర్ ప్రైజెస్, హైదరాబాద్ అనే పేరు మీద కాన్వాసింగ్ ఏజెంట్ బిజినెస్ (రైతుల వద్ద నుండి వరిధాన్యము కొని రైస్ మిల్లులు మరియు ఆగ్రో ఇండస్ట్రీకి అమ్మడం) స్థాపించి తన ఏజెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతుల వద్ద నుండి వరిధాన్యము కొని కొంత అడ్వాన్సు చెల్లించి మిగతా నగదు పెద్ద మొత్తంలో ఎగొట్టి రైతులను మోసం చేయడం .ఈ విధముగా అమాయక రైతులు విశ్వాస రహితంగా మోసం చేసిన నేరాలు అనగా వైట్ కాలర్ ఆఫెన్సెస్ కి పాల్పడి చట్టానికి విరుద్ధమైన పనుల్లో పాలుపంచుకున్నారు. ఈ అసాంఘిక చర్యలు నిరుద్యోగ యువత మరియు సాధారణ ప్రజల మనసులో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇలాంటి సంఘటన బొంపల్లి మరియు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు భయం సృష్టించినది మరియు తదుపరి పంటలు పెట్టుబడి లేకుండా అయి, వ్యవసాయ పనులకు ఆటంకం కలిగినది. అందువలన చాలా మంది రైతులు భయం బ్రాoతులకు గురి అవుతున్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం తోపాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని సహించేదిలేదని అలాంటివారిపై పిడి యాక్ట్ ప్రయోగిస్తామని తెలిపారు. నేరాలకు పాల్పడే వ్యక్తులు తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోకుండా తిరిగి నేరాలకు పాల్పడిది చట్టపరమైన చర్యలు కఠినం గా ఉంటాయని చెడు ప్రవర్తన కలిగినవారు వారి అలవాట్లను మార్చుకోవాలని లేని పక్షంలో ఎంతటి వారైన ఉపేక్షించేది లేదని సిపి గారు హెచ్చరించారు. *పై పీడీ యాక్ట్‌ అమలు చేయుటకు కృషి చేసిన పెద్దపల్లి ఎసిపి ఎం.వెంకటరమణ రెడ్డి , పెద్దపల్లి సిఐ నరేందర్, ఎస్ఐ ధర్మారం ప్రేమ్ కుమార్ ని సిపి గారు అభినదించారు* కమీషనర్ ఆఫ్ పోలీస్ రామగుండము

0
152

*రామగుండము పోలీస్ కమీషనరేట్*

*పత్రికా ప్రకటన*

తేది: .16-08-19

*రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిదిలోని రైతుల వద్ద దాన్యం కోని డబ్బులు ఇవ్వక మోసం చేస్తున్నా “వైట్ కాలర్ అఫెండర్’ టంగుటూరు సతీష్ రెడ్డి పై పీడీ యాక్ట్‌*
– *రామగుండము పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ*

రామగుండము పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని రైతుల వద్ద దాన్యం కోని డబ్బులు ఇవ్వక మోసం చేస్తున్నా “వైట్ కాలర్ అఫెండర్’ టంగుటూరు సతీష్ రెడ్డి పై పీడీ యాక్ట్‌* నిందితునిపై పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేసిన రామగుండము పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ

*టంగుటూరు సతీష్ రెడ్డి అలియాస్ సతీష్ కుమార్ రెడ్డి, తండ్రి): రమణా రెడ్డి, వయసు 35 సం.లు., కులం: రెడ్డి, యస్.కె.ఆర్.టి. ఎంటర్ ప్రైజెస్ యజమాని, ఇ.నెం.4-7-98, వీధి నెం.1, సైంటిస్ట్ కాలని, హబ్సిగూడ, హైదరాబాద్, స్వస్థలము: వెంకటాపురం స్వంత గ్రామం, వెంకటాపూర్ మండలం,నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్* అనబడే వ్యక్తి ఒక “వైట్ కాలర్ అఫెండర్’ యస్.కె.ఆర్.టి. ఎంటర్ ప్రైజెస్, హైదరాబాద్ అనే పేరు మీద కాన్వాసింగ్ ఏజెంట్ బిజినెస్ (రైతుల వద్ద నుండి వరి ధాన్యము కోని రైసు మిల్లుల మరియు ఆగ్రో ఇండస్ట్రీస్ కు అమ్మడం) స్థాపించి తన యొక్క ఏజెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతు వద్దనుండి వరిధాన్యము కోని కొంత అడ్వాన్సు చెల్లించి మిగతా నగదు పెద్ద మొత్తంలో ఎగ్గొట్టి రైతులను మోసం చేసే నేరాల్లో నిమగ్నమై నాడు. గతంలో కూడా ఈ నిందితుడు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలు నేరాలకు పాల్పడి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి తమ పబ్బం గడుపుకున్నారు. ఇతను రామగుండం, ఖమ్మం కమీషనరేట్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మరియు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రధేశ్ పరిధిలో మొత్తం (13) చీటింగ్ కేసులలో నిందితుడు . 2019 సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటి వరకు గల వ్యవధిలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో (8) నేరాలు చేసాడు.
ఇతనిని దర్మారం పోలీస్ స్టేషన్ పరిదిలో నమోదైన కేసులో తేది 10-06-19 రోజున పెద్దపల్లి బస్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకోని గౌరవ కోర్ట్ ముందు హాజరు పరిచి కరీంనగర్ జైలుకు పంపడం జరిగింది. ప్రస్తుతం కరీంనగర్ జైలు లో ఉన్నాడు.ఇతనికి కరీంనగర్ జైలు అధికారుల సమక్షంలో పీ.డీ నిర్బంద ఉత్తర్వులను అందజేశారు.అనంతరం నిర్బంద ఉత్తర్వులను అందజేసి వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించడమైనది.

పీ.డీ యాక్ట్‌ ఉత్తర్వులు అందుకున్న నిందితుడు గతంలో 2014 నుండి 2019 రామగుండము పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో టంగుటూరు సతీష్ రెడ్డి అలియాస్ సతీష్ కుమార్ రెడ్డి, తండ్రి: రమణా రెడ్డి, వయసు 35 సం.లు., కులం: రెడ్డి, యస్.కె.ఆర్.టి ఎంటర్ ప్రైజెస్ యజమాని, ఇ.నెం.4-7-98, వీధి నెం.1, సైంటిస్ట్ కాలని, హజిగూడ, హైదరాబాద్, స్వస్థలము: వెంకటాపురం స్వంత గ్రామం, వెంకటాపూర్ మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అనబడే వ్యక్తిని నిరోధించాలని ఉద్దేశ్యంతో పిడి ఆక్ట్ ప్రయోగించడం జరిగింది . నిర్భంధ చట్టం క్రింద నిర్భంధిస్తే తప్ప సాధారణ చట్టాల నిబంధన లు సదరు నేరస్తుడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అణచివేయడానికి సరిపోవని ఇతను సాధారణ చట్టాలను గౌరవించే వ్యక్తి కాదు కాబట్టి అతని అక్రమాలను అణచడానికి రాబోయే సమీప భవిష్యత్తులో, బెయిల్ పై బయటకు వచ్చి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పంచుకునే అవకాశముంది. కావున *సమాజం లో స్వేచ్ఛా సంచారం జనజీవనాన్ని మరియు సాధారణ ప్రజా జీవితానికి భంగం కలిగిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే భద్రత పరంగా లేదా సమాజ ప్రయోజనాల పరంగా ప్రస్తుతానికి అతను ఆ జైలు లో కాకుండా బయట ఉండకుడదు కాబట్టి అతను మరిన్ని చట్ట విరుద్ద కార్యకలాపాల్లో పాల్పంచుకోకుండా నిరోధించడానికి, విస్త్రత ప్రజలు ప్రయోజనాలరీత్యా ప్రజలను బెదిరిస్తూ వారి స్వేచ్చకి భంగం కలిగిస్తూ , ఇబ్బందులకు గురిచేస్తూ నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అందుకే నిందితుని పై పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీచేయడం జరిగిందని రామగుండము పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు*.

*నిందితుని నేర నేపథ్యం*

యస్.కె.ఆర్.టి. ఎంటర్ ప్రైజెస్ , హైదరాబాద్ అనే పేరు మీద కాన్వాసింగ్ ఏజెంట్ బిజినెస్ (రైతుల వద్ద నుండి వరిధాన్యము కొని రైస్ పిల్లలు మరియుఆగ్రో ఇండస్ట్రీ కు అమ్మడం) స్థాపించి ని యొక్క ఏజెంట్లు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతు వద్ద నుండి వరిధాన్యము తో కొంత అడ్యాను చెల్లించి మిగతా నగదు పెద్ద మొత్తంలో ఎగ్గొట్టి రైతులను మోసం చేసినావు. రామగుండం, ఖమ్మం కమిషనరేటు, కొమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా మరియు నెల్లూరు జిల్లా, ఆంధపదేశ్ గతంలో కూడా నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రధేశ్ రాష్ట్రం లో కూడా పలు నేరాలు వెల్లడి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేసి వచ్చిన డబ్బులతో పబ్బం గడుపుకున్నాడు.
2014 నుండి 2019 సంవత్సరం వరకు మొత్తం (13) నేరాలు అవి రామగుండం, ఖమ్మం కమీషనరేట్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మరియు నెల్లూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలకు చెందిన రైతుల వద్ద నుండి వరిధాన్యము కొని కొంత అడ్వాన్సు చెల్లింటి మిగలో నగదు పెద్ద మొత్తంలో ఎగొట్టి రైతులను మోసం చేయడం జరిగింది

*రైతులను మోసం చేసినందుకు నమోదైన కేసుల వివరాలు*

1) పోడ్లకూర్ పి.యస్., నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్,
2) చల్లపల్లి పి.యస్.. కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్,
3) తల్లాడ పి.యస్, ఖమ్మం జిల్లా,
4) పెద్దపల్లి పి.యస్., రామగుండం కమీషనరేట్,
5) ధర్మారం పి.యస్. రామగుండం కమీషనరేట్ లో (4) కేసులు,
6) రామ కిష్టాపూర్ పి.యస్.. రామగుండం కమీషనరేట్, లో (3) కేసులు
7) బసంత్ నగర్ పి.యస్. రామగుండం కమీషనరేట్,
8) కాగజ్ నగర్ సి.య.స్, ఆసిఫాబాద్ జిల్లా,
పై వాటిలో, 2019 సంవత్సరం లో ఇటీవలి కాలంలో చేసిన (8) నేరాలు పై కేసులనీ నమోదు చేయబడినవి.

*రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిది పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలో 80 మంది రైతులను మోసం చేసి సుమారు 76 లక్షల రూపాయలు ,బొంపల్లి లో 12 లక్షలు ,రామకృష్ణాపూర్ 46 లక్షలు ,సిర్పూర్ 20 లక్షల రూపాయలు రైతులకు ఇవ్వకుండా వారిని మోసం చేయడం జరిగింది*.

ఈ నిందితుడు, ఎస్.కె.ఆర్.టి. ఎంటర్ ప్రైజెస్, హైదరాబాద్ అనే పేరు మీద కాన్వాసింగ్ ఏజెంట్ బిజినెస్ (రైతుల వద్ద నుండి వరిధాన్యము కొని రైస్ మిల్లులు మరియు ఆగ్రో ఇండస్ట్రీకి అమ్మడం) స్థాపించి తన ఏజెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతుల వద్ద నుండి వరిధాన్యము కొని కొంత అడ్వాన్సు చెల్లించి మిగతా నగదు పెద్ద మొత్తంలో ఎగొట్టి రైతులను మోసం చేయడం .ఈ విధముగా అమాయక రైతులు విశ్వాస రహితంగా మోసం చేసిన నేరాలు అనగా వైట్ కాలర్ ఆఫెన్సెస్ కి పాల్పడి చట్టానికి విరుద్ధమైన పనుల్లో పాలుపంచుకున్నారు. ఈ అసాంఘిక చర్యలు నిరుద్యోగ యువత మరియు సాధారణ ప్రజల మనసులో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇలాంటి సంఘటన బొంపల్లి మరియు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు భయం సృష్టించినది మరియు తదుపరి పంటలు పెట్టుబడి లేకుండా అయి, వ్యవసాయ పనులకు ఆటంకం కలిగినది. అందువలన చాలా మంది రైతులు భయం బ్రాoతులకు గురి అవుతున్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం తోపాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని సహించేదిలేదని అలాంటివారిపై పిడి యాక్ట్ ప్రయోగిస్తామని తెలిపారు. నేరాలకు పాల్పడే వ్యక్తులు తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోకుండా తిరిగి నేరాలకు పాల్పడిది చట్టపరమైన చర్యలు కఠినం గా ఉంటాయని చెడు ప్రవర్తన కలిగినవారు వారి అలవాట్లను మార్చుకోవాలని లేని పక్షంలో ఎంతటి వారైన ఉపేక్షించేది లేదని సిపి గారు హెచ్చరించారు.

*పై పీడీ యాక్ట్‌ అమలు చేయుటకు కృషి చేసిన పెద్దపల్లి ఎసిపి ఎం.వెంకటరమణ రెడ్డి , పెద్దపల్లి సిఐ నరేందర్, ఎస్ఐ ధర్మారం ప్రేమ్ కుమార్ ని సిపి గారు అభినదించారు*

కమీషనర్ ఆఫ్ పోలీస్ రామగుండము

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here