సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన మిరుదొడ్డి లో విద్యుత్ ఇనుప స్తంభాలు వలన భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు వివరాల్లోకెళ్తే మిరుదొడ్డి లో గ్రామంలో ఇనుప స్తంభాల వలన కరెంటు షాకు గురవుతున్న పట్టించుకోకుండా నిద్రావస్థలో ఉన్న విద్యుత్ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్ స్తంభాలు వలన పిల్లలకు వృద్ధులకు కు ప్రమాదకరంగా మారిన దుస్థితి గ్రామంలో ఉంది ఇప్పటికే పదిమందికి విద్యుత్ షాక్ తో వలన ఆస్పత్రి పాలయ్యారు ఇప్పటికైనా స్పందించి విద్యుత్ అధికారులు వీధులలో ఉన్న ఇనుప స్తంభాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు

0
160

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here