చలో ఆత్మకూరు ను నిరాకరించిన పోలీసులు

0
22

*అమరావతి*

*ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కామెంట్స్…*

ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నందుకు చంద్రబాబును తాము హౌస్ అరెస్ట్ చేయలేదని, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని హౌస్ అరెస్ట్

చంద్రబాబు పిలుపునిచ్చిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమానికి అనుమతి నిరాకరించిన పోలీసులు..

ఉండవల్లిలోని స్వగృహంలో బాబును నిర్బంధించారు.

టీడీపీ నేతలు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.

తాజాగా ఈ మొత్తం వ్యవహారంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చే ప్రయత్నం

చంద్రబాబు పల్నాడుకు వెళితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశముంది

అందుకే టీడీపీ అధినేతను ముందస్తుగా నిర్బంధంలోకి తీసుకున్నాము

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here